చాలామంది మహిళలు లేదా పురుషులు డ్రెస్సింగ్ స్టైల్‌పై చూపే శ్రద్ధ తమ హెయిర్ స్టైల్‌పై చూపరు. దీంతో ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు ఉన్నట్టు కనిపిస్తుంది. అదే హెయిర్ స్టైల్ పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత అందంగా ఉంటారు. మీ హెయిర్ స్టైల్‌తో మీ పర్సనాలిటీ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.