బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By IVR
Last Modified: శుక్రవారం, 25 మార్చి 2016 (14:14 IST)

చేసే ప్రతి పనినీ అదే ఆఖరి పనిలా చేయండి... సద్గురు సందేశం

మీరు చేసే ప్రతి పనీ, అదే మీరు చేసే ఆఖరి పనిలాగా చేయండి. భవిష్యత్తు కోసం మీరు దాచుకోవలసినదీ, ఆపుకోవలసినదీ ఏమీ లేదు.
 
Do everything like it is the last thing you do. There is nothing to hold back, nothing to save for later.