ఈ వారం ఏదినిజం శీర్షికలో ఆ దేవాలయానికే మిమ్మల్ని తీసుకుని వెళ్లదలిచాం. బరోడాకు సమీపంలో వున్న మంజల్పూర్లో వున్న ఈ దేవాలయాన్ని జీవ మామా ఆలయమని పిలుస్తారు. జీవ మామకు మద్యం, సిగిరెట్లు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని వినడంతో అక్కడికి చేరుకున్నాం.