సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు తమిళ ప్రజలలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. సంక్రాంతి అనాదిగా సంప్రదాయంలో ఒక భాగమైన జల్లికట్టు క్రీడను వీక్షించేందుకు జనం తండోప తండాలుగా విచ్చేస్తుంటారు. మానవునికి,మృగానికి మధ్య ఒడలు జలదరింపజేసే రీతిలో...