ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి పురాతన కాలంలో శాపానికి గురైన ఓ గ్రామానికి మిమ్మల్ని తీసుకువెళుతున్నాం. శాపం కారణంగా గ్రామం మొత్తం రాయిగా మారింది. గ్రామంలో నివశించిన పశు, పక్ష్యాదులు, మానవులు మొత్తం రాయిగా మారారు. పట్టణమంతా శాశ్వతంగా భూమిలో...