ఈ వారం తీర్థయాత్ర ఎపిసోడ్లో మిమ్మల్ని ఉజ్జయినిలో కాళీఘాట్ వద్ద వెలసిన కాళికామాత ఆలయానికి తీసుకెళుతున్నాం. ఈ ఆలయాన్ని గర్ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికామాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు...