ఈ వారం తీర్థయాత్ర సీరీస్లో మీకు పురాతన కర్ణేశ్వరాలయాన్ని చూపించబోతున్నాము. చరిత్రలోకి చూస్తే కౌరవులు మాళ్వ ప్రాంతంలో పలు ఆలయాలను నిర్మించారు. వీటిలో కర్ణేశ్వరాలయం ఒకటి. ఇది సెంధల్ నది గట్టుపై నెలకొని ఉంది.