సంబంధిత వార్తలు
- నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం
- 2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్
- హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు
- ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు
- petrol prices, లీటరు పెట్రోలు ధర విజయవాడలో రూ. 117, హైదరాబాదులో రూ. 115
Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం
Eid Al-Adha
చంద్రుని దర్శనం ఆధారంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలలో మాత్రం మనకంటే ఒక రోజు ముందుగానే, అంటే మే 27న (బుధవారం) బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చంద్రదర్శనం ఆలస్యం కావడంపై ముస్లిం మతపెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకు రెండు రోజుల క్రితమే స్పందించింది.
తెలంగాణ కంటే ముందే ఏపీ ప్రభుత్వం మే 28న (గురువారం) బక్రీద్ సాధారణ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మే 28, 2026 (గురువారం) నాడే అధికారికంగా బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. అలాగే ఆ రోజే సాధారణ సెలవు దినం ఉండనుంది.
తర్వాతి కథనం
