అమీర్ ఫోర్ట్‌కు గజరాజులపై సవారీ

Riding on elephant
WD
వేసవి వచ్చిందంటే పర్యాటకులతో మన దేశం రద్దీగా ఉంటుంది. కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ వంటి చల్లని ప్రాంతాలతోపాటు మార్గమధ్యంలోని పురాతన కట్టడాలను తిలకిస్తుంటారు. ఇటువంటి పురాతన కట్టడాలలో చూడదగినది రాజస్థాన్‌లోని అమీర్ ఫోర్ట్.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified గురువారం, 24 ఏప్రియల్ 2008 (19:32 IST)
ఈ కోటను సందర్శించటానికి ఏనుగులపై ప్రయాణం చక్కని అనుభూతిని కలిగిస్తుంది. దేశంలోని పర్యాటకులేకాక విదేశీయులసైతం ఈ కోటను సందర్శిస్తుంటారు. అమీర్ ఫోర్ట్‌కు సంబంధించిన వీడియోను చూడండి.


దీనిపై మరింత చదవండి :