కర్నాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నం ఓ అద్భుత విహారస్థలంగా పేర్కొనవచ్చు. మైసూర్‌ను పాలించిన టిప్పుసుల్తాన్‌కు శ్రీరంగపట్నం రాజధాని నగరం కావడం విశేషం. అటు పర్యాటక కేంద్రంగా ఇటు శ్రీరంగనాథుడు కొలువైన క్షేత్రంగా శ్రీరంగపట్నం పర్యాటకులతో నిత్యం కళకళలాడుతుంటుంది.