మన రాష్ట్రంలోని మరో ముఖ్యమైన దేవాలయం రామప్ప దేవాలయం. ఇది వరంగల్‌కు 77 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలంపేట్‌లో ఈ రామప్ప దేవాలయం ఉంది. ఆనాడు పాలించిన కాకతీయుల...