పార్వతీ అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి ప్రాగ్జోతిషపురం కామాఖ్యా దేవాలయం. ప్రాగ్జోతిషపురమునే ప్రస్తుతం గౌహతిగా పిలుస్తున్నారు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున కామాఖ్యా దేవాలయం ఉంది. గౌహతి నగరానికి పశ్చిమ ప్రాంతంలోని నీలాచల పర్వతాలపై కామాఖ్యా అమ్మవారు స్వయంభువుగా...