శిల్ప కళలకు మన దేశం పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో శిల్ప సౌందర్య రాశులు ఉన్నాయి. కాలక్రమంలో పాలకుల అశ్రద్ధ కారణంగా అవి శిథిలమై భూ గర్భంలో కలిసిపోతున్నాయి. ఎంతో విలువైన సంపద ఇలా కనుమరుగైపోతున్నా నాయకులు పట్టించుకోవడం లేదు.