నంధ్యాల (కర్నూలు జిల్లా) నుంచి 74 కి.మీల దూరంలోనూ, తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలోనూ అలాగే హైదరాబాద్ నుంచి 365 కి.మీల దూరంలో అహోబిల పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రవాణాసౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి...