{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/religious/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%97%E0%B0%AF-109053000143_1.htm","headline":"Tourism | religious | buddhagaya | siddharth | gautamudu | bihar | patna | సిద్ధార్థుడి తపోస్థలి "బుద్ధగయ"","alternativeHeadline":"Tourism | religious | buddhagaya | siddharth | gautamudu | bihar | patna | సిద్ధార్థుడి తపోస్థలి "బుద్ధగయ"","datePublished":"May 30 2009 12:39:38 +0530","dateModified":"May 30 2009 12:39:01 +0530","description":"బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం "బుద్ధగయ". గౌతముడికి జ్ఞానోదయమైన ప్రాంతం కావడంతో "బోధ్‌గయ"గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. బోధ్‌గయే క్రమంగా బుద్ధగయగా వాడుకలోకి వచ్చింది. ఈ ప్రదేశం "నిరంజన" అనే నదీ తీరంలో ఉంది. ప్రపంచానికి ఓ గొప్ప అహింసామూర్తిని ప్రసాదించిన ఈ బుద్ధగయను ఒకానొక కాలంలో "ఉరువేలా" అని పిలిచేవారట. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా దగ్గరలో ఉండే ఈ ప్రాంతంలో... సుమారు 2,500 సంవత్సరాల క్రితం దట్టమైన అరణ్యం ఉండేదనీ, ఈ అరణ్యంలోనే కపిలవస్తు రాజకుమారుడైన సిద్ధార్థుడు సంచరిస్తుండేవాడని ప్రజల నమ్మకం. బౌధ్ధులకు అతిముఖ్యమైన యాత్రా స్థలాలలో ఒకటైన ఈ బుద్ధగయలో అడుగుపెట్టగానే ఎవరికయినా ఓ పవిత్ స్థలంలోకి అడుగుపెట్టామన్న భావన కలుగకమానదు.","keywords":["పర్యాటక రంగం, పుణ్య క్షేత్రాలు, బుద్ధగయ, సిద్ధార్థుడు, గౌతముడు, బీహార్, పాట్నా , Tourism, religious, buddhagaya, siddharth, gautamudu, bihar, patna"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/religious/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%97%E0%B0%AF-109053000143_1.htm"}]}