ప్రియా, క్షేమమా.. హాయిగా విశ్రాంతి తీసుకున్నావా... ఎంతో తేలికగా ఉన్న నేటి వాతావరణాన్ని నేను హాయిగా ఆస్వాదించి బాగా విశ్రమించాను. ఈ వాతావరణం చాలా బాగుంది కదూ... కాల చక్రం ఇలాగే నిలిచిపోతుందనేమో అనిపిస్తుంది. నా కాబోయే హృదయ...