ప్రేమ కోసం చావడానికైనా సిద్ధపడేవారు ఈ కాలంలోనూ ఉన్నారంటే కొందరికి ఆశ్చర్యం అనిపించవచ్చు. ప్రేమకోసం కాస్త బాధపడి వదిలేయాలేగానీ అందుకోసం చచ్చిపోవడమేంటి అంటూ మరికొందరూ నీతి శతకాలు వల్లించేయవచ్చు.