రైతన్నలకు ప్రీతిపాత్రమైన కనుమ పండుగ రోజున తమ బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా... పాడిని అందించే గోమాతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ చివరకు ధాన్యపు రాశులను ఇంటికి చేర్చేంత వరకు తోడ్పడే బసవన్నకు...