చదరపు కిలోమీటరకు 385 మంది లెక్కన ఐరోపా ఖండంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా ఇంగ్లాండ్ అవతరించగా, వలసల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు.