ఢిల్లీతో జరిగే ఇరానీ ట్రోఫీ మ్యాచ్లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టులో మాజీ కెప్టెన్ గంగూలీతో పాటు యువరాజ్ సింగ్కు కూడా చోటు దక్కలేదు.