వార్త : మేం పెద్ద పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. కానీ మేము పెద్దలతో పాటు పేదలకు మేలు చేస్తున్నాం. అంతెందుకు ప్రతిపక్షనేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు సైతం రూ. 78 లక్షల సబ్సిడీ ఇచ్చాం.