అబ్బా బాలకృష్ణగారూ మిమ్మల్ని మీరు కార్యకర్తతో పోల్చుకోవడం ఏంటండీ బాబూ... అయినా మనలో మనమాట మీ బావ చంద్రబాబు మిమ్మల్ని కార్యకర్త స్థాయిలో భావించి ఉంటే మీతో యువగర్జన కార్యక్రమం చేసేవారా... ? రోడ్‌షోల పేరుతో ఇలా ప్రజలముందుకు తెచ్చేవారా... ? మీకూ ఛరిష్మా ఉంది కాబట్టే మీ బావగారు మిమ్మల్ని తెరమీదకు తెచ్చారు.