{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/sea-beach/%E0%B0%95%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A3-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%AA%E0%B0%82-109072400067_1.htm","headline":"Tourism | sea beach | newzealand | australia | south island | earthquake | కదిలిపోయిన "న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం"","alternativeHeadline":"Tourism | sea beach | newzealand | australia | south island | earthquake | కదిలిపోయిన "న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం"","datePublished":"Jul 24 2009 09:42:27 +0530","dateModified":"Jul 24 2009 09:41:31 +0530","description":"న్యూజిలాండ్ పరిసర ప్రాంతాలలో గత వారం సంభవించిన భారీ భూకంపం ధాటికి న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం ఆస్ట్రేలియాకు దగ్గరగా జరిగిపోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణ ద్వీపం ఫియోర్డ్‌లాండ్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం న్యూజిలాండ్ దక్షిణ ద్వీపం రూపురేఖలను మార్చివేయటమేగాక... దాన్ని ఆస్ట్రేలియా దేశానికి 30 సెంటీమీటర్ల మేరకు దగ్గరగా ముందుకు జరిపినట్లు పరిశోధకులు గుర్తించారు. న్యూజిలాండ్ "జియోనెట్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్" చిత్రాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.","keywords":["పర్యాటక రంగం, సముద్ర తీరాలు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ ద్వీపం, భూకంపం, రిక్టర్ స్కేలు, జియోనెట్ గ్లోబల్ పొజిషనింగ్ , Tourism, sea beach, newzealand, australia, south island, earthquake, richter scale, zionet global"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/sea-beach/%E0%B0%95%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%A3-%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%80%E0%B0%AA%E0%B0%82-109072400067_1.htm"}]}