గాలిలో ఎగిరే సముద్ర చేపలు

FileFILE
సాధారణంగా పక్షులు గాలిలో ఎగురుతుంటాయి. ఇది వాటి నైజం. కానీ.. నీటిలో ఉండే చేపలు గాలిలో ఎగరడం ఎపుడైనా చూశారా? నిజమే అక్కడక్కడా చూసి ఉంటాం. నీటిలో ఉండే చేపలు పైకి ఎగిరి మళ్లీ నీటిలో పడిపోతాయి. కానీ.. జపాన్‌లోని గగోషిమా సముద్రంలోని చేపలు మాత్రం గంటల తరబడి గాలిలో ఎగురతాయట.

PNR| Last Modified గురువారం, 22 మే 2008 (18:07 IST)
ఇందుకు ఈ వీడియో క్లింప్పింగ్సే ఆధారం. అంతేకాదు.. ఈ క్లిప్పింగ్స్‌ను మీరే క్లిక్ చేసి, స్వయంగా వీక్షించండి. నీటిలో నుంచి గట్టున వేసిన మరుక్షణమే గిలగిల కొట్టుకుని చనిపోయే చాపలు, గంటల తరబడి గాలిలో ఎగరటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ..!


దీనిపై మరింత చదవండి :