కనుచూపు మేర ఇసుక తిన్నెలతో కూడిన తీరాలు... నీళ్లలో కేరింతలు కొడుతూ ఆడుకునే ప్రజావాణి, అలసిన మనసుకు తోడుగా, ఒంటరితనాన్ని దూరం చేసేలా... పెద్దలు కూడా పిల్లలై ఆడుకునేలా చేసేవి సముద్రతీరాలే.