పగడపు దీవులు కూడా ఉంటాయి!

Hanumantha Reddy|
అందమైసముద్రతీరాలు, రంగరంగుపక్షులు, అమాయకమైజింకలు, ఆకుపచ్చని అడవులు, మైమరపించప్రకృతి అందాలు, ఎప్పుడచూడని జలచరాలు, పగడపదీవులు.. ఇలచెప్పుకుంటపోతఅండమానఅందాలకఅంతఉండదు. రెండువేరకాలకపైబడిమొక్కలు, 250కంటఎక్కువగఉండపక్షి జాతులతఅలరారే ఈ ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శిస్తమళ్లమళ్లచూడాలనిపించకమానదు.

బంగాళాఖాతంలఉన్న ఈ అండమాననికోబారదీవులభారభూభాగానికి తూర్పుదిక్కులో 800 కిలోమీటర్దూరంలఉన్నాయి. ఉత్తర, దక్షిభాగాలుగదాదాలు 700 మీటర్పొడవువ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలోని 36 దీవుల్లప్రజలనివసిస్తున్నారు.

అండమాననికోబారదీవుచరిత్రనచూస్తే... బ్రిటీష్‌వారి హయాంలభారస్వాతంత్ర్పోరావీరులకఅనేరకాశిక్షలవిధించి ఇక్కడికి తరలించేవారు. అదంతా 19వ శతాబ్దంనాటి విషయమైనా.. ఇప్పుడు ఈ దీవుల్లమూడలక్షమందికి పైబడప్రజలజీవిస్తున్నారు. ఇక్కఎక్కువగతమిళనాడు, పశ్చిమబెంగాల్‌కచెందినవారవలవచ్చి స్థిరపడిపోయారు.

అంతేగాకుండా ఈ అండమాననికోబారదీవుల్లఅనేరకామతాలు, జాతులు, కులాలు, విభిన్సంస్కృతులకచెందినవారజీవిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని మినఇండియఅనికూడపిలుస్తుంటారు. ఇక్కడి ట్రైబలరిజర్వ్స్, నేషనలపార్కులు, వైల్డ్‌లైఫసాంక్చురీలు, మహాత్మాగాంధమెరైననేషనలపార్క్.. తదితప్రాంతాలనపర్యాటకులనవిశేషంగఆకట్టుకుంటున్నాయి.

అండమాననికోబారప్రభుత్వప్రతి సంవత్సరడిసెంబర్, జనవరి నెలల్లపదిహేనరోజులపాటఉత్సవాలజరుపుతుంటుంది. ఎకో-ఫ్రెండ్లటూరిజాన్ని మరింతగప్రోత్సహించేందుకుగానూ ఈ ఉత్సవాలలసంగీత, నృత్య, వాయిద్రంగాలలప్రముకళాకారుబృందాలతకార్యక్రమాలజరుగుతాయి. ఈ సందర్భంగవాటరస్పోర్ట్స్, పరుగుపందేలు, మ్యాజికషోలు, పప్పెటషోలు, స్కూబడైవింగలాంటి ఎన్నక్రీడలనసైతనిర్వహిస్తారు.

అలాగనేతాజసుభాషచంద్రబోసజన్మదినసందర్భంగప్రతి సంవత్సరజనవరి నెలలఇక్కడి "హవెలాకద్వీపం"సుభాషమేళాననిర్వహిస్తారు. ఇందులఅనేరకాసాంస్కృతికార్యక్రమాలను, వేడుకలననిర్వహిస్తారు. ఇంకస్వామి వివేకానంజన్మదినసందర్భంగప్రతియేటజనవరిలోనే "నీలద్వీపం"వివేకానంమేలానజరుపుతారు.

అందాలకు, ఆనందాలకనెలవైన ఈ అండమాననికోబారదీవుల్లోని పర్యాటప్రాంతాలలవాటరస్కైయింగ్, వాటరస్కూటర్, పారసైలింగ్, విండసర్ఫింగ్, సెయిలింగ్, స్పీడబోటింగ్, రోయింగ్, పాడిలబోటింగ్, కయాకింగ్, ఆక్వసైక్లింగ్, ఆక్వగ్లైడింగ్, బంపరబోట్సలాంటి సాహసోపేతమైక్రీడలనసైతనిర్వహిస్తారు. ఇదిలఉంటఅండమానదీవులట్రెక్కింగ్‌కకూడఎంతఅనుకూలంగఉంటాయి.


దీనిపై మరింత చదవండి :