మన దేశంలో సముద్ర తీరాలంటే మనకు బాగా గుర్తుకు వచ్చేది గోవా బీచే. అవును మరి చెప్పలేనంత అందాన్ని దాచుకుని మనను ఊరిస్తుంటాయి గోవా తీరాల అందాలు. అంతే కాకుండా వేసవిలో మనసుకు...