ఆస్ట్రేలియాలోని ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో అత్యంత పేరుగాంచిన నగరాల్లో మెల్‌బోర్న్ రెండవది. ఈ దేశంలోని నగరాలన్నింటిలోకెల్లా.. మెల్‌బోర్న్ నగరాన్ని చూడటానికి యాత్రికులు అధికంగా ఇష్టపడుతారు.