సముద్రంలోకి వెళ్లేముందు చుట్టూ చెట్ల మధ్య ఉండే కాలువల్లో కాసేపు విహరిస్తే...! అన్న ఊహే మనల్ని ఒక్కసారిగా ఆనంద తీరాలకి తీసుకెళ్లక మానదు. మరి అలాంటి ప్రాంతం ఈ భూప్రపంచంలో నిజంగా ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోతాం కదూ...? అయితే వెంటనే చిదంబరం అనే ఊరికి చేరుకోవాల్సిందే..!