సముద్రపు అందాలు ఒకవైపు పచ్చని అందాలతో అలరారే ప్రకృతి మరోవైపు చెరసి ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందించే విశాఖ సోయగాల నడుమ మరో ఆణిముత్యం తోడుకానున్నది.