మనం ఇప్పటి వరకూ సహజంగా ఏర్పడిన జలపాతాలను చూశాం. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం నయాగరా కూడా సహజంగా ఏర్పడిందే..! అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్‌ఫాల్‌ను మనుషులు సృష్టించారు. దీనిని సందర్శించాలంటే మీరు దుబాయ్ వరకూ వెళ్లి రావల్సిందే మరి. మీ కోసం ఈ జలపాతం వింతలు, విశేషాలు.