అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

Hanumantha Reddy|
అమెరికా స్టాక్ మార్కెట్లు...
గృహ విక్రయాలపై అంచనాలకు మించిన నివేదిక మరియు ఆర్థిక రికవరీపై ఆశాభావం వంటి కారణాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.

డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 0.25 శాతంతో 22.45 పాయింట్లు లాభపడి 9,309.24 వద్దకు చేరుకుంది.
స్టాండార్డ్ అండ్ పూర్ 500 ఇండెక్స్ - 0.3 శాతంతో 3.02 పాయింట్లు బలపడి 1,005.66 వద్దకు చేరుకుంది.
నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 0.08 శాతంతో 1.50 పాయింట్లు పెరిగి 2,008.61 వద్దకు చేరుకుంది.

ఆసియా స్టాక్ మార్కెట్లు...
ప్రస్తుతం ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
హాంగ్ సెంగ్ (హాంకాంగ్) - 39 పాయింట్లు లాభపడి 20,757 వద్దకు చేరుకుంది.
నిక్కీ (జపాన్) - 68 పాయింట్లు పుంజుకుని 10,307 వద్దకు చేరుకుంది.
షాంఘై (చైనా) - 1.5 శాతం వృద్ధి చెందిన 3,418 వద్దకు చేరుకుంది.
సియోల్ కంపోజిట్ - స్థిరంగా 1,562 వద్దకు చేరుకుంది.


దీనిపై మరింత చదవండి :