శ్రీరామ, సీత, గౌరి వంటి పేర్లు పెట్టుకుంటే కష్టాలు వస్తాయా...?

Venkateswara Rao. I| Last Modified గురువారం, 20 మార్చి 2014 (14:13 IST)
WD
శ్రీరామ, సీత, గౌరి వంటి పేర్లు పెట్టుకున్నవారి సుగుణాలను స్వీకరించి ధర్మబద్ధంగా జీవించడం ద్వారా కొన్ని ఇబ్బందులొచ్చే మాట నిజమే. అయితే అది మానసికంగానే. ఆయా దేవతలు కష్టపడ్డారని నలుగురూ అనటం వల్ల ఇలా జరిగినా ఆమోఘమైన వైభోగాలను అనుభవించే అదృష్టం వారికే ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :