ఇంగ్లాండ్లో జరిగే రెండో ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్ను కూడా దక్కించుకుంటామని టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 2007లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన ప్రారంభ ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్ను టీం ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.