సంబంధిత వార్తలు
- అమరావతి ఇక అజేయం.. ఆంధ్రులకు గర్వకారణం.. పవన్ కల్యాణ్
- Hyderabad rains: టీజీఎస్సార్టీసీ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకల్లో మార్పులు (video)
- అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి
- గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షం- 52 మి.మీ.వరకు వర్షపాతం నమోదు
Hyderabad rains: మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్
మంగళవారం నాడు హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ వర్భ బీభత్సంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆంధ్ర రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ... మీ నగరం మునిగిపోతుంది, సీఎం కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి, ముందు అది చూసుకో పవన్ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి.
ఓ నెటిజన్ స్పందిస్తూ.... హైదరాబాద్ డెవల్మెంట్ అయింది బ్రో. జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే. మీ ఆంధ్రవాళ్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లంకి పరిష్కారం దొరకట్లేదు. మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు. పవన్ కల్యాణ్ తెలంగాణకు రాకుండా వుంటే డ్రైనేజ్ సిస్టమ్ మా కేసీఆర్, మా రేవంత్ రెడ్డి, మా కవితక్క, కేటీఆర్ అన్న సరిగ్గా చేసేవాళ్లు అంటూ సెటైర్ వేసాడు.
హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది బ్రో
— Vijay kalyan cult (@VijayKalyanCult) June 9, 2026
జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే
మీ ఆంధ్ర వాల్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లెమ్ కి పరిష్కారం దొరకట్లేదు
మీ ఆంధ్ర వాళ్ళే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేశారు
పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి రాకుండా ఉంటే డ్రైనేజీ సిస్టమ్ మా కెసిఆర్,… pic.twitter.com/4jX9R1NeEy
tv9 బ్రేకింగ్ న్యూస్
మునిగిన @RaoKavitha ఇల్లు
కేటీఆర్ కి ఫోన్ చేసిన కవిత
నా ఇల్లు మునిగి నేను ఏడుస్తుంటే నీ గోల ఏంటి నాకు అని చిరాకు పడ్డ కేటీఆర్!!
బెంగుళూరు లో నేను కూడామునిగా - హైదరాబాద్ లో మీ పరిస్థితి ఏంటి అని కాల్ చేసిన జగన్!!
ఇక మనకి అమరావతి మాత్రమే దిక్కు… pic.twitter.com/M7fRSl70CD
— SBS (@SBSUSA007) June 10, 2026
