సంబంధిత వార్తలు
- భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం
- కేతన్ అగర్వాల్ హత్య కేసు : సియా - చేతన్లకు ముందుగానే వివాహమైందా?
- Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య
- ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
- విజయ్ దేవరకొండ వల్ల తీవ్రంగా నష్టపోయాను : నిర్మాత అభిషేక్
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు ... ఊరంతా పోస్టర్లు అంటించిన యువకుడు (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామంలో పోస్టర్లు కలకలం సృష్టచించాయి. తన ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారంటూ ఓ యువకుడు ఊరంతా పోస్టర్లు అంటించారు. తాను ఏడేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె తల్లిదండ్రులు మాత్రం మరో వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ప్రకటిస్తూ ఓ యువకుడు ఊరంతా పోస్టర్లు అంటించారు. తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పినా, 16 తులాల బంగారం కోసం వరుడు పెళ్లికి సిద్దమయ్యాడని, పోస్టర్లలో ఆ యువకుడు పేర్కొన్నారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామంలో పోస్టర్ల కలకలం
తాను ఏడేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆమె తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని ఊరంతా పోస్టర్లు అంటించిన యువకుడు
తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పినా,… pic.twitter.com/RXKMjKVFpH
