Sajjanar: వర్క్ ఫ్రమ్ బైక్.. పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ ఉంచి వాహనం నడుపుతూ.. (video)
Work From Bike
రోడ్డుపై ఏమాత్రం ఏకాగ్రత తప్పినా, అది వాహనదారుడికే కాకుండా సమీపంలోని అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాంతకంగా పరిణమించవచ్చని ఆయన చెప్పారు. జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టకూడదని ఆయన పేర్కొంటూ, రోడ్లపై అజాగ్రత్తగా వ్యవహరించవద్దని ప్రజలకు సూచించారు.
బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరిన ఆయన, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎటువంటి ప్రమాదాలకూ గురికాకుండా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Software kastalu
— JEEVA (@Jeev_YSJ18) June 12, 2026
Work from Bike ????️#software #hyd #hyderabad pic.twitter.com/cF32zk43Fk
