సంబంధిత వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం, 1500 డిగ్రీల వేడితో మెటల్ లిక్విడ్, 9 మంది మృతి
- డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట
- చిచ్చు రేపిన రీచార్జ్ ... సహజీవనం చేస్తున్న జంటలో ప్రియురాలు ఆత్మహత్య
- ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య
- సినిమాల్లో నటించాలనే ఆశతో భాగ్యనగరికి వచ్చాడు.. అంతలోనే అనంతలోకాలకు... (వీడియో)
Monsoon rains, పాతబస్తీలో విద్యుత్ తీగలు తెగి తగలడంతో ఇద్దరు యువకులు మృతి
మంగళవారం నాడు హైదరాబాదులో Monsoon rains గాలివాన బీభత్సానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
బండ్లగూడ సమీపంలో ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు వర్షంలో తెగి పడి వున్న విద్యుత్ తీగలను చూసుకోకుండా వాటిని తగులుకున్నారు. దాంతో వారు అక్కడికక్కడే విద్యుత్ షాక్ కారణంగా మృత్యువాత పడ్డారు. మృతి చెందినవారు చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
--> హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి
— RTV (@RTVnewsnetwork) June 9, 2026
--> బండ్లగూడ సమీపంలో తెగిపడిన విద్యుత్ తీగలు
--> ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురైన యువకులు
--> మృతులను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్ (25), అబూ (16)గా గుర్తింపు
--> కేసు నమోదు చేసి దర్యాప్తు… pic.twitter.com/BxX6kJGT6I
