సంబంధిత వార్తలు
- Hyderabad rains: మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్
- Monsoon rains, పాతబస్తీలో విద్యుత్ తీగలు తెగి తగలడంతో ఇద్దరు యువకులు మృతి
- Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..
- ఒకే రూటులో జగన్, కేసీఆర్.. ఆ యాత్రలు వారికి కలిసొస్తాయా? లేదా?
- తెలంగాణాలో భారీ వర్షం : పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
ఇది తిరుమల క్యూ లైన్ అనుకునేరు, హైదరాబాద్ వర్షం దెబ్బకు మెట్రోకి క్యూ, వీడియో
హైదరాబాదులో కురిసిన వర్షానికి నగరజీవులు గంటలకొద్దీ ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయారు. మరికొంతమంది తమ వాహనాలను రోడ్లపైనే వదిలేసి మెట్రో రైలు కోసం బారులుతీరారు. వేలమంది ఒక్కసారిగా మెట్రోకి తరలిరావడంతో అక్కడ జనసందోహం భారీగా కనిపించింది. దీన్ని వీడియోలో చూపిస్తూ ఓ నెటిజన్... ఇది తిరుమల క్యూ లైన్ అని పొరపాటు పడవద్దు. హైదరాబాదులో పడిన వర్షానికి మెట్రోలో వెళ్లడానికి ప్రయాణికులు కట్టిన క్యూ ఇది అని పేర్కొన్నాడు.
తిరుమల క్యూ లైన్ అని పొరపాటు పడొద్దు ... ఈరోజు హైదరాబాద్ లో పడిన వర్షానికి మెట్రో లో వెళ్ళడానికి ప్రయాణికులు కట్టిన క్యూ ఇది #Hyderabad #Rain pic.twitter.com/wSSC0GKiQU
— Vamsi Krishna Kagitha (@VamsiKKagitha) June 9, 2026
మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు, SM మీమ్స్
మంగళవారం నాడు హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఈ వర్భ బీభత్సంతో నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. గంటలకొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదిలావుంటే ఇటీవలే కల్వకుంట్ల కవిత ఆంధ్ర రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ... మీ నగరం మునిగిపోతుంది, సీఎం కుర్చీ కింద నీళ్లు వస్తున్నాయి, ముందు అది చూసుకో పవన్ అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పడుతున్నాయి.
ఓ నెటిజన్ స్పందిస్తూ.... హైదరాబాద్ డెవల్మెంట్ అయింది బ్రో. జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే. మీ ఆంధ్రవాళ్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లంకి పరిష్కారం దొరకట్లేదు. మీ ఆంధ్రోళ్ల వల్లే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేసారు. పవన్ కల్యాణ్ తెలంగాణకు రాకుండా వుంటే డ్రైనేజ్ సిస్టమ్ మా కేసీఆర్, మా రేవంత్ రెడ్డి, మా కవితక్క, కేటీఆర్ అన్న సరిగ్గా చేసేవాళ్లు అంటూ సెటైర్ వేసాడు.
హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది బ్రో
— Vijay kalyan cult (@VijayKalyanCult) June 9, 2026
జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే
మీ ఆంధ్ర వాల్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లెమ్ కి పరిష్కారం దొరకట్లేదు
మీ ఆంధ్ర వాళ్ళే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేశారు
పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి రాకుండా ఉంటే డ్రైనేజీ సిస్టమ్ మా కెసిఆర్,… pic.twitter.com/4jX9R1NeEy
తర్వాతి కథనం
