దీపావళి హాస్యానందం

Cartoon
WD
మనసారా నవ్వుకోవటం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు వాపోతున్నారు. హృదయాన్ని తేలికపరిచే హాస్యాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందనీ, ఫలితంగా అనేకానేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారంటున్నారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఇటీవల చాలా చోట్ల లాఫింగ్ సెంటర్ల ప్రాధాన్యం పెరగటానికి కారణం ఈ నవ్వుకున్న ప్రాధాన్యం తగ్గిపోవటమే. ఈ నేపథ్యంలో సన్నివేశానుసారంగా మనసుకు ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించి హృదయంలో ఆనందాన్ని నింపేవి ఒక్క కార్టూన్లు మాత్రమే. దీపావళి సందర్భంగా మీ కోసం సరదా సరదా కార్టూన్లు.. చూసి హాస్యానందాన్ని పొందండి.


దీనిపై మరింత చదవండి :