హాస్యం దివ్యౌషధం

Laugh
WD
నవరసాలలో ఒకటైన హాస్యానికి నేడు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి. మన దేశంలో సైతం పలుచోట్ల లాఫింగ్ క్లబ్బులు దర్శనమిస్తున్నాయి. హాస్యం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని వైద్యులు చెప్పటంతో హాస్యానికి ప్రాధాన్యత పెరిగింది. అధికరక్తపోటును నవ్వుతో తగ్గించుకోవచ్చు. హృద్రోగాలకు హాస్య యోగా ఎంతగానో మేలు చేస్తుంది.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
నవ్వును చికిత్స విధానంగా పాటించినప్పుడు రక్త సరఫరా మెరగవుతుంది. ఇటువంటి నవ్వును మీకు అందించి మీకు ఆనందాన్ని కల్గించాలన్న ఉద్దేశంలో వెబ్ దునియా తెలుగు సిద్ధమైంది. నేటి నుంచి చెవాకులు, కార్టూన్లను మీకు అందిస్తుంది. మనసారా ఆశ్వాదించండి.


దీనిపై మరింత చదవండి :