లాఫింగ్ థెరఫీ... ఈ మాట వినే వుంటారు. వినటమేమిటి సినిమాల్లో... ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎమ్‌బీబిఎస్ చిత్రంలో పరేష్ రావల్ బిగ్గరగా నవ్వుతూ తన నాడిని తానే పరీక్షించుకోవటం... వంటి దృశ్యాలు నవ్వుకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి.