{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-112021700034_1.htm","headline":"Dammu | jr Ntr | Trisha | Kartika | జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము" చూపిస్తాడా!","alternativeHeadline":"Dammu | jr Ntr | Trisha | Kartika | జూనియర్ ఎన్టీఆర్ "దమ్ము" చూపిస్తాడా!","datePublished":"Feb 17 2012 07:37:21 +0530","dateModified":"Feb 17 2012 07:36:59 +0530","description":"పెండ్లయిన తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎన్.టి.ఆర్. తన 'దమ్ము'ను చూపిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు... అంటూ, ఈ లాజిక్కుతో ఎన్.టి.ఆర్.ను కొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఎన్.టి.ఆర్.కు జోడీగా త్రిష, కార్తీక నటిస్తున్నారు. కె.ఎస్.రామారావు కుమారుడు అలెగ్జాండర్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ మొన్నటివరకు హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో పాటల చిత్రీకరణ కోసం వెళ్ళింది. అవి ముగించుకుని వచ్చాక.. ఉగాదినాడు ఆడియోను విడుదల చేయనున్నారు.","keywords":["దమ్ము, జూనియర్ ఎన్టీఆర్, కార్తీక, Dammu, Jr NTR, Trisha, Kartika"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT","url":"http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81-%E0%B0%9A%E0%B1%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A1%E0%B0%BE-112021700034_1.htm"}]}