రామ్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సీక్వెల్ రాబోతుంది. సినిమాకు ఇంకా టైటిల్ పెట్టకపోయినా... పార్ట్-2 తీస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆర్య తర్వాత ఆర్య-2 వచ్చినట్లుగా ఈ చిత్రముంటుందని తెలిసింది. అయితే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమని దర్శకుడు చెబుతున్నాడు.