స్పోర్ట్స్ ఫీల్డులో ఫైర్‌బ్రాండ్ అనగానే సచిన్ గుర్తుకువస్తాడు. అలాగే సినిమా రంగంలో రవితేజ గుర్తుకువస్తాడు. రవితేజలోని ఫైర్ ఎక్కడా మిస్ కాదు. నేను చేసిన చూడాలని ఉంది, ఒక్కడు చిత్రాలు ఓవర్సీస్లో ప్రభంజనాన్ని సృష్టించాయి. ఈ నిప్పు కూడా అలానే సృష్టిస్తుందనే నమ్మకముందని నిప్పు పోస్టర్ విడుదల సందర్భంగా గుణశేఖర్ అన్నారు