ఆయనంటే అభిమానం అంటే.. వేరే అర్థం వస్తుందని.. ఆయన చిత్రాలంటే.. అభిమానమని నటి ఇలియానా తెలివిగా సమాధానం చెబుతుంది. అల్లు అర్జున్తో కలిసి ఆమె తాజా చిత్రంలో నటిస్తోంది. తొలిసారిగా ఆయనతో నటిస్తున్నాను. మంచి టైమింగ్తో జోకులు వేసి నవ్విస్తుంటాడు. ఆయన చిత్రాలంటే నాకు ప్రత్యేక అభిమానమని చెప్పింది. రవితేజ చిత్రంలో పూరీ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ చిత్రంలో ఎలా ఉంటుందో చూడాలి. రవితేజతో నటించడం ఇంకా సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు తిక్క జోకులు కూడా వేస్తుంటాడని అంటోంది. | Allu Arjun is Gentle man:Ileana