సంబంధిత వార్తలు
- Satyadev: బాహుబలి, ఆర్ఆర్ఆర్ అంత గర్వపడే చిత్రంగా రావు బహదూర్ : సత్యదేవ్
- సుత్తి వీరభద్రం, బ్రహ్మి హాస్యభరితమైన బీచ్ ప్రోమోతో అనిల్ రావిపూడి ప్రయోగం
- Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు
- Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్
- Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్
Anil Ravipudi: అనిల్ రావిపూడి మరో కొత్త టైటిల్ తో రాబోతున్నాడు.
Anil Ravipudi, Venkatesh, Nandamuri Kalyan Ram
గతంలో సంక్రాంతికి వస్తున్నాం అంటూ టైటిల్ తో వచ్చిన అనిల్ రావిపూడి ఈసారి జనవరి 13 విడుదల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఈ పేరుతో తెలుగు ఫిలింఛాంబర్ లో టైటిల్స్ లో ఈ పేరు కూడా వుండడం విశేషం. ఈ విషయాన్ని త్వరలో చిత్ర టీమ్ ప్రకటించేదాకా ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి నాయికలుగా నటించనున్నారు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ను ఈనెల 18న ప్రారంభించి 22 నుండి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ లో వున్నారు. ఇక జులై వెంకటేష్ తన పాత్రలో ఎంట్రీ అవ్వనున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ట్యూన్స్, అనంత శ్రీరామ్ సాహిత్యం గురించి ఇటీవలే ఓ వీడియోను కూడా దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా కూడా అనిల్ రావిపూడి తన స్పెషాలిటీ నిరూపించుకుంటున్నాడు.
