సంబంధిత వార్తలు
- భాగ్యనగరంలో ఎబోలా వైరస్ కలకలం.. గాంధీ ఆస్పత్రికి ప్రయాణికుల తరలింపు
- Actress Eesha Rebha: ఇన్స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా
- త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్
- ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్ యరబోలు
- Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెండ్లి విషయంపై తాజా అప్ డేట్ !
విమానాశ్రయంలో ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్: వీళ్లిద్దరూ పెళ్లి చేస్కుంటారని పుకార్లు, వీడియో
టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇద్దరూ ఈమధ్య తరచూ కలిసి కనబడుతున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం వున్నదనే పుకార్లు వినిపిస్తున్నాయి.
దీనిగురించి ఉగ్గబట్టలేని కొందరు నేరుగా తరుణ్ భాస్కర్ ను ఓ ఇంటర్వ్యూలో అడిగేశారు కూడా. దాంతో తరణ్ సమాధానమిస్తూ... ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువని అన్నాడు. సరైన సమయంలో పూర్తి వివరాలు చెబుతానంటూ వెల్లడించడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనేమోనని ఊహాగానానికి మరింత బలం చేకూర్చినట్లయ్యింది.
ఎయిర్పోర్టులో తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా..
— ChotaNews App (@ChotaNewsApp) July 8, 2026
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా హైదరాబాద్ ఎయిర్పోర్టులో కలిసి కనిపించడంతో వీరి పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే పుకార్లు వస్తుండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తరుణ్ స్పందిస్తూ.. ఈషా తనకు… pic.twitter.com/uA1zOEIozE
