1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is Samantha Ruth Prabhu Pregnant? Fans Spot ‘Baby Bump’ In Viral Celebration Video

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
నటి సమంత త్వరలో తల్లి కాబోతుందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నెల 19వ తేదీన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆమె పాల్గొన్న వీడియో చూస్తే బేబీ బంప్‌ కనిపించింది. సమంత తెల్లటి రౌండ్-నెక్ టీ-షర్ట్ ధరించి, కేక్ కట్ చేస్తూ ఉల్లాసంగా కనిపించింది. ఈ సందర్భంగా తెల్లటి టీ షర్టులో సమంత బేబీ బంప్‌తో కనిపిస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 
అయితే ఈ విషయాన్ని సమంత, రాజ్ ఇంకా ధ్రువీకరించలేదు. సమంత రూత్ ప్రభు తన చిరకాల ప్రియుడు, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరును డిసెంబర్ 2025లో కోయంబత్తూరులోని సద్గురు ఇషా యోగా కేంద్రంలో గల లింగ భైరవి ఆలయంలో సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 
 
ఇది రాజ్ నిడిమోరుకు రెండో వివాహం. ఆయన గతంలో శ్యామలీ దేను వివాహం చేసుకున్నారు. ఆమె గతంలో నటుడు నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...