Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?
Buzz surrounding Prabhas's toes
అసలు పోస్టర్లో తప్పు జరిగిందా? లేక కావాలనే ఫేక్ ఇమేజ్ను వైరల్ చేస్తున్నారా? అనే విషయంపై ఫౌజీ చిత్రబృందం అధికారికంగా స్పందిస్తేనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ వివాదం మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
'ఫౌజీ' చిత్రానికి 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 'పుష్ప' చిత్రంతో గుర్తింపు పొందిన నవీన్ యెర్నేని మరియు వై. రవి శంకర్ నేతృత్వంలోని మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ యొక్క 'టి-సిరీస్ ఫిల్మ్స్' సమర్పిస్తోంది. 'సీతా రామం' సాధించిన విజయం మరియు ప్రభాస్ తిరిగి ఒక పీరియడ్ డ్రామాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
